మన రాజ్యాంగంలో ఎన్నో రకాల హక్కులు మరియు విధులు ఉన్నాయి. చట్టంలో ఎన్నో రకాల లొసుగులు కల్పించబడ్డాయి. కొన్ని కొన్ని సార్లు రాజ్యాంగంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తాయో ఉంటారు. వీరు అంటే ఓకే...చాలా మంది రాజకీయ నాయకులకు జ్ఞానం కలిగి ఉండరు.