ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వార్ కొనసాగుతోంది. దేశంలో కరోనా తీవ్రత చూస్తుంటే వదల బొమ్మాలి వదల అనే టైప్ లో ఉంది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తమ ప్రజలను రక్షించుకునేందుకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూ ను విధించాయి.