ఏపీలో జగన్ రాజకీయంగా సరికొత్త ప్రణాళికలతో ఎదురులేని నాయకుడిగా అలాగే వైసీపీని ఎదురులేని పార్టీగా ముందుకు నడిపిస్తున్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు ప్రజల మద్దతు అగ్నికి వాయువు తోడైనట్లు ఉంది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ముందు నుండి ఏదైతే బలంగా ఉన్నదో ఆ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రణాళిక చేయడంలో జగన్ పూర్తిగా సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు.