ఈ కరోనా వైరస్ వలన దేశమంతా నాశనం అయిపోతుంటే ... ఏపీలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి సాధారణంగా అధికార ప్రతి పక్ష పార్టీల నడుమ మనము ఎక్కువగా వివాదాలు లేదా ఘర్షణలు చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం వైసీపీలో అంతర్గతంగా కొందరు నాయకులు ఒక దగ్గర చేరి ప్రభుత్వం గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఉదయం నుండి వైరల్ అవుతూ ఉంది.