ఓ వైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలతో టి20 మ్యాచ్ ఆడుతుంటే.. జనాలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యం తప్పక చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి, కానీ అన్నిటిలోనూ వైరస్ ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో తెలియదు, వస్తే స్వల్ప లక్షణాలతో తగ్గితే పర్వాలేదు