ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. మొదటి వేవ్ కన్నా కరోనా రెండో దశలో ప్రభావం పెరిగింది. దాంతో పాటు ప్రజలకు ప్రాణాపాయం కూడా పెరిగింది. వైరస్ వ్యాప్తి జెట్ స్పీడ్ లో కొనసాగుతుండడంతో నిత్యం లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడుతున్నారు.