మన భారతదేశంలో పౌరుడిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వాతంత్య్రపు హక్కు ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఇటువంటి హక్కులు కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించబడాలి. అంతే కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలిగేలా ఉండకూడదు.