కనికరం లేని కరోనా దేశంలో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఈ భయంకరమైన వైరస్ తాకిడికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ మొదలు భారీ సంఖ్యలో ప్రజలు దీని భారిన పడుతున్నారు. ఇతర దేశాలు మన దేశ ప్రజల రాకపోకలకు ఆంక్షలు విధిస్తున్నారు. ఆ స్థాయిలో మహమ్మారి మన దేశాన్ని చుట్టేస్తోంది.