కరోనా మహమ్మారి దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో రాష్ట్రాలలో వైద్యసదుపాయాలను మెరుగుపరిచే విధంగా వెంటనే చర్యలు తీసుకోవడం. అత్యవసరమైన కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను అవసరం మేరకు అందించడానికి ఏర్పాటు చేయడం, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం, ప్రజల్ని రోడ్లపై తిరగకుండా కట్టడి చేయడం ఇలా ఎన్నో అంశాలు కేంద్ర ప్రభుత్వంతో ముడి పడి ఉంటాయి.