తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒకెత్తు, ఇప్పుడు జరుగుతున్న ఘటనలు మరో ఎత్తని చెప్పాలి. మాములుగా రాజకీయాలలో ఒక పార్టీ నాయకులు మరో పార్టీ నాయకులను విమర్శించడం వివాదాలను సృష్టించి ఇబ్బంది పెట్టడం ఇప్పటి వరకు జరిగినవే. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుండడంతో గత పది రోజుల నుండి రాజకీయం వేడెక్కుతోంది.