ఆంధ్రప్రదేశ్ లో కేసుల పరంపర కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను మరియు ప్రజల సంరక్షణ బాధ్యతలను పక్కన పెట్టేసి కేవలం తన రాజకీయ కక్షను తీర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు రోజూ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు.