కరోనా వైరస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...అంత దారుణంగా మానవాళిపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ రోజు గడిస్తే చాలు అనే లాగా పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి. అంతే కాకుండా శాస్త్రవేత్తల నుండి రోజూ వచ్చే సమాచారం వలన ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.