ప్రాణాంతక కరోనా వైరస్ తన విజృంభణను కొనసాగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వింటుంటే చమటలు పడుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న వేగాన్ని చూస్తుంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఏడాది కంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తన ప్రభావాన్ని పెంచుకుని మానవాళికి పెను ముప్పుగా మారింది.