ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీ మంత్రి సీదిరి అప్పల్రాజును అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారు ఒకరకంగా సేవ్ అయ్యారు అని చెప్పవచ్చు. ఈ మధ్యన చంద్రబాబు ఒక వెబినార్ లో మాట్లాడుతూ వైజాగ్ మరియు కర్నూల్ జిల్లాలలో కొత్త వేరియంట్ కనబడింది.