కరోనా విలయం కొనసాగుతోంది. ఒక రోజులో ఎన్ని కేసులు వస్తున్నాయో ఎంతమంది చనిపోతున్నారో కూడా తెలియకుండా ఉంది పరిస్థితి. ముందు ముందు మరెన్ని ఘోరాలను చూడాల్సి వస్తుందో అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉంటే మరో వైపు ఏపీలో రాజకీయం మాత్రం కొత్త పుంతలు తొక్కుతోంది.