దేశంలో కరోనా వైరస్ ఉదృతి కారణంగా అన్ని రాష్ట్రాలు ఒకదాని తరువాత మరొకటి కరోనా నియంత్రణ చర్యల్లో బాగంగా కర్ఫ్యూ విధించుకుంటూ పోతున్నాయి. ఇటీవలే ఆంధ్ర రాష్ట్రం కూడా పెరుగుతున్న కరోనా కేసుల దృష్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.