కరోనా వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. ఓవైపు అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతుంటే. మరోవైపు కొందరు ఈ వైరస్ పేరు చెప్పి ప్రజలతో బిజినెస్ చేస్తున్నారు. శానిటైజర్ లు, మాస్కులు, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్సలు ఇలా పలు అంశాలు వ్యాపారాలుగా మారిపోయాయి.