కరోనా కారణంగా ఇండియా ఇంతకుముందెన్నడూ ఎదుర్కొనని పరిస్థితులతో పోరాడుతోంది. ఇంతటి భయంకర పరిస్థితులు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు పోరాడడానికి మరియు ఒక సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పోరాడడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది.