తెలంగాణలో నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చిన విషయం విదితమే. ఉదయం 10 గంటలు తర్వాత ఎవ్వరూ రోడ్లపైకి రాకూడదని చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది ప్రభుత్వం. దీనితో నిర్దేశించిన సమయంలో నిత్యవసర సరుకులను తీసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.