కరోనా వైరస్ విసురుతున్న పంజా నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలలో ఒక మార్గం వ్యాక్సినేషన్ అని చెప్పవచ్చు. గత సంవత్సరం కరోనా వైరస్ రాగానే అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారు చేసే దిశగా అడుగులు వేశాయి. వారితో పాటుగా ఇండియా కూడా వ్యాక్సిన్ తయారుచేయడంలో సఫలం అయింది.