ఈ మధ్య రాజకీయ నాయకులు ప్రజల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. అలాగే పని చేయడం కంటే ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన నాయకుల్లో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా ఉన్నారు. తొలిసారి రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన భరత్...రెండేళ్లలోనే మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు.