నేటి సమాజములో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. అమాయకులైన ప్రజలు ధనవంతులైన వారిచేత వివిధ కారణాలతో రకరకాలుగా హింసించబడుతున్నారు. అయితే ఇటువంటి సామాన్యులు ధనవంతులైన, రాజకీయ నేపధ్యం ఉన్న వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.