కరోనా వైరస్ తొలి వేవ్ కంటే, సెకండ్ వేవ్ ప్రజలపై మరింత ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారు ఎక్కువగా మరణిస్తుండడం మనలో భయాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సాధారణంగా 25 నుండి 30 వయసు మధ్య ఉండే వారు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటారు.