దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత పాలస్తీనాకు మరియు ఇజ్రాయెల్ కు మధ్యన ఈ యుద్ధం జరుగుతోంది. ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో మంచి - చెడు రెండూ ఉన్నాయి. కానీ పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు చేస్తున్నది మాత్రం అరాచకం మరియు అన్యాయమని చెప్పాలి.