ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతుండడంతో వైద్య సదుపాయాల కొరత ఎక్కువయింది. ఆక్సిజన్ అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి ఈ కరోనా కష్ట సమయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.