ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో దివంగత రాజకీయనాయకుడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందా అన్న భావం కలుగుతోంది. ఇంతకీ ఆయనేమన్నాడు, తెలంగాణ రాష్ట్రము ఏమి చేసింది అని ఆలోచిస్తున్నారా ? అయితే వైఎస్ అప్పట్లోనే ఒకవేళ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే పరిస్థితి ఎలా ఉటుంది అన్న విషయంపై, 2009 సంవత్సరంలో వైఎస్ కర్నూల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక కీలక వ్యాఖ్య చేశారు.