ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ)లో సభ్యుడిగా ఉన్న సీనియర్ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తన బాధ్యత నుంచి తప్పుకొని షాక్ ఇచ్చారు. కరోనా వైరస్‌కు చెందిన వివిధ రకాల వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ సలహా బృందం ఏర్పాటు చేయగా అందులో సభ్యులుగా ఉన్న సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ ఇప్పుడు ఆ పోస్ట్ కి రాజీనామా చేశారు.