మన దేశంలో కుల, మత, వర్ణాల పట్ల వివక్ష ఇప్పటికీ ఉంది. ఈ దేశంలో పుట్టినందుకు ఇది మన దౌర్భాగ్యమనుకోవాలి. దీనికి సంబంధించిన ఒక చిన్న సంఘటన గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. భారతదేశంలో ముఖ్యంగా వైద్య వ్యవస్థలో చాలా లోటు పాట్లు ఉన్నాయి. ఈ లోటు పాట్లు వలన ఎన్నో దుర్మార్గాలు మరియు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి.