ఆంధ్ర రాష్ట్రంలో ఓ పక్క కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలి అని నానా తంటాలు పడుతున్నారు. వ్యాక్సిన్ దొరక్క ఏం చేయాలో అర్థం కాక, కరోనాను మట్టుబెట్టే నాటు మందు అంటూ ఫ్రీగా పంచుతున్నారు.