కరోనా కారణంగా ప్రజలంతా బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు. కరోనా రోజువారీ కేసుల సంఖ్య లక్షల్లో ఉంది. మరణాలు ప్రతి రోజూ నాలుగు వేలకు తగ్గకుండా నమోదు అవుతున్నాయి. దీనితో ప్రజలు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు.