చైనా జనాభా లెక్కలు చూస్తుంటే ఆడపిల్లలు కట్నం ఇచ్చే రోజులు పోయి ఎదురు కట్నం తీసుకునే రోజులు మొదలయ్యాయి అనిపిస్తోంది. ఆడపిల్ల పుట్టగానే అమ్మో అనుకునే రోజులు పోయాయి. హమ్మయ్య అనుకొనే రోజులు రాబోతున్నట్లు కళ్ళ ముందు కనిపిస్తుంది.