ఒక వృద్ధుడి వయస్సు 111 ఏళ్ళు అయినా ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. వింటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఇన్నేళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి, దీర్ఘ ఆయుస్సు పొందటానికి గల రహస్యం ఏంటి అని అడిగితే కోడి మెదడు అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఆ వృద్ధుడు.