ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రజలంతా ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతుంటే, ఇప్పుడు కొత్త వ్యాధి మెల్ల మెల్లగా దేశమంతా విస్తరిస్తోంది. ఈ వ్యాధి బ్లాక్ ఫంగస్ పేరుతో సంచలనం సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. డాక్టర్స్ చెబుతున్న ప్రకారం, ఈ వ్యాధి అంటువ్యాధి కాదట.