కరోనా సోకిన పేషెంట్లకు డాక్టర్లు ఎక్కువగా స్టెరాయిడ్స్ ను వినియోగిస్తున్నారు. కరోనా ని బాడీలో కంట్రోల్ చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే స్టెరాయిడ్స్ఆ రోగ్యానికి మంచివి కాదని అనేక వైద్య అధ్యయనాలు మరియు ప్రయోగాలు స్పష్టం చేసాయి.