టైటానిక్ హీరో సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోనూ తన దాతృత్వాన్ని చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. అక్కడ సినిమాలో హీరోయిన్ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఈ హీరో ఇక్కడ నిజజీవితంలోనూ కొన్ని ప్రాణాలను కాపాడటానికి కోట్ల రూపాయలను దానం చేసి తన దయాగుణాన్ని చాటుకున్నాడు.