కరోనా వైరస్ తో ఇబ్బంది పడలేక ప్రజలంతా ఆందోళన చెందుతుంటే ఒక వారం రోజులుగా బ్లాక్ ఫంగస్ వ్యాధి దేశమంతా కలకలం రేపుతోంది. ఆ వ్యాధి పట్ల ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వాలు నివారణ కోసం చికిత్సా మార్గాలను కనుగొన్నట్లు తెలుస్తోంది.