కరోనా తొలి దశ సమయంలో ఎంతో మంది జనాలు తమ గ్రామాలకు దూరంగా పంట పొలాల్లోనే తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకొని, అక్కడే బస చేసిన పరిస్థితులను చూశాము. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఓ గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు వారి తల్లులకు కరోనా సోకడంతో వాళ్లని ఇంట్లోనే వదిలి పెట్టి తాము మాత్రం పొలాల వద్దకు వెళ్లిపోయారు.