దేశంలో కరోనా కలకలం ప్రజలను పరుగులు తీయిస్తున్న ఈ సమయంలో, ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయాలు కూడా మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా నివారణ చర్యలలో ప్రధానమైన మాస్కులు ధరించడంపై ప్రజలు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.