ఆంధ్రజ్యోతి విలేఖరి నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణ పట్నం గ్రామం లో తయారుచేసిన నాటు మందు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక సామాన్యుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నలకు సదరు వ్యక్తి మాట్లాడుతూ ఈ విధంగా అక్కడ ఉన్న పరిస్తతిని వాస్తవాలను వివరించాడు.