కరోనా తన వ్యాప్తిని తీవ్రంగా చూపిస్తున్న ఈ తరుణంలో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం మరియు హాస్పిటల్ యాజమాన్యాలు కట్టుదిట్టంగా ఉండి కరోనాను కట్టడి చేయాల్సింది. కానీ తెలంగాణలోని కొన్ని హాస్పిటల్స్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా దొరికన అవకాశాన్ని వారికి అనుకూలంగా మరియు లాభాపేక్షతో ప్రజలు సొమ్మును హాస్పిటల్ బిల్స్ రూపంలో దోచుకుంటున్నారు.