తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగేలా కనిపిస్తోంది. కరోనా కారణంగా ఆంక్షలు పెట్టి ఏపీ వాహనాలను తమ సరిహద్దుల వద్దే ఆపేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజులకు ముందు అంబులెన్స్ లను సైతం వారి రాష్ట్రంలోకి రానివ్వకుండా సరిహద్దుల వద్ద ఆపేసిన సందర్భాలు చూసాం