దేశంలో కరోనా తీవ్రస్థాయి కొనసాగుతూనే ఉంది. నమోదవుతున్న కేసుల దృష్ట్యా గమనిస్తే గతంలో కన్నా ఇప్పుడు తగ్గినప్పటికీ, నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తక్కువేమీ కాదు. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజు కొత్తగా దాదాపు 265000 లకుపైగా కరోనా పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి.