తెలంగాణలో కరోనా చర్యలు మరింత వేగవంతం చేస్తూ రాష్ట్రంలో వైరస్ తీవ్రతను తగ్గించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నిన్న అనగా మే 24 సోమవారం నాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత, రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం మరియు వ్యాక్సినేషన్ తో కరోనా ను అరికట్టడానికి చర్యలు ఇలా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కేసిఆర్.