ఏపీలో జగన్ వేవ్‌ని తట్టుకోవడం టీడీపీకి సాధ్యం కావడం లేదు. గత ఎన్నికల్లోనే జగన్ సునామీలో టీడీపీ నేతలు కొట్టుకుపోయారు. ఇక ఆ దెబ్బకే టీడీపీ నేతలు ఇంకా కోలుకోలేదు. కానీ ఈలోపే పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమికి తమ్ముళ్ళ ముఖాలు మాడిపోయాయి. ఊహించని విధంగా జగన్ వేవ్‌లో సైకిల్ కొట్టుకుపోయింది.