కరోనా వైరస్ సెకండ్ వేవ్ పేరుతో ప్రజానీకాన్ని బలి తీసుకుంటుంటే, ఇంకో వైపు దీనిని అరికట్టడం ఎలా అని ప్రభుత్వాలు, డాక్టర్స్, వైద్య శాస్త్రవేత్తలు ఇలా ఎంతో మంది తమ శాయశక్తులా పోరాడుతూ ఉన్నా కానీ ఫలితం మాత్రం శూన్యం. కరోనా తన పని తాను మెల్ల మెల్లగా చేసుకుంటూ పోతోంది. దీని ప్రభావము ఇలాగే కొనసాగితే మన దేశ జనాభా చాలా వరకు తగ్గిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.