సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కి కొన్ని గైడ్ లైన్స్ ను తెలియజేయాలి అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కు సంబంధించిన నోటీసులను సోషల్ మీడియాకు ఇచ్చింది. ఈ గైడ్ లైన్స్ రూపొందించడానికి అనేక కారణాలు ఉన్నా, కొందరు మహిళలను అబ్యూజ్ చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు.