కరోనా తన ప్రభావాన్ని ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. రోజు రోజుకీ కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. దీనికి తోడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ మరియు ఎల్లో ఫంగస్ లాంటి వ్యాధులు రావడంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.