ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా వారి వారి పక్క దేశాలతో ఏదో రకమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా మన ఇండియా కూడా కొన్ని దేశాలతో వ్యాపార సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ వ్యాపారాలు అనేక విధాలుగా ఉన్నాయి.