కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు. కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో వేలమంది మరణిస్తుండగా వారిలో మహిళలకంటే పురుషులే ఎక్కువగా చనిపోతున్నారు అంటూ చెబుతున్నారు వైద్య నిపుణులు. కరోనా తొలిదశలోనూ ఈ మాట చాలా సార్లు విన్నాము.