సినిమాలకు సీక్వెల్స్ ఏమో గానీ ఈ కరోనా వైరస్ కి మాత్రం మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ అంటూ ఒకదాని తర్వాత ఒకటి అడక్కుండానే రెడీ అయి వచ్చేస్తున్నాయి. ఈ సీక్వెల్స్ చైనా చైన్ ఎప్పుడు ఆగుతుందా అంటూ ప్రపంచ దేశాలు ఎదురుచూస్తుండగా ఈ మహమ్మారి మాత్రం ఏ కొంచెం జాలి చూపడం లేదు.